బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డ్.. ఏ హీరో బీట్ చెయ్యలేదుగా?

నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా ఈయన బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Balakrishna Creat Rare Record In Tollywood Industry , Balakrishna, Taathamma Kal-TeluguStop.com

ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

సినిమాలు రాజకీయాలు అంటూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న బాలయ్య తన సినీ కెరియర్ పరంగా అరుదైన రికార్డర్ సృష్టించారు.

Telugu Balakrishna, Bobby, Sr Ntr, Taathamma Kala, Tollywood-Movie

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు కొంతకాలం తర్వాత ఇండస్ట్రీకి విరామం ప్రకటించడం జరుగుతుంది.లేదంటే అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.కానీ బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మరొక 20 రోజులు గడిస్తే సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు.

ఇలా 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.బాలకృష్ణతొలి సినిమా తాతమ్మ కల( Thaathamma Kala ) రిలీజ్ అయి ఈ నెల 30 నాటికి అక్షరాల 50 ఏళ్ళు పూర్తి కానుంది.

Telugu Balakrishna, Bobby, Sr Ntr, Taathamma Kala, Tollywood-Movie

ఇలా 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా బాలయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.ఇలా బాలయ్య లాంటి రికార్డు ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో సొంతం కాలేదు.ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబి(Bobby ) డైరెక్షన్లో తన 109 వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ఊర మాస్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube