మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న స్టార్ హీరో...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు(Mahesh Babu ) తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక మొదట్లో కొద్దిగా సక్సెస్ లు అందుకోవడంలో వెనుకబడ్డప్పటికి ఆ తర్వాత మంచి విజయాలను అందుకుంటున్నాడు.

 Mahesh Babu Rajamouli's Movie Star Hero To Act , Mahesh Babu , Prabhas, Rajamou-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

Telugu Kalki, Mahesh Babu, Pan, Prabhas, Rajamouli, Tollywood-Telugu Top Posts

ఇక ఇప్పుడు రాజమౌళి ( Rajamouli )డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ఇక ప్రస్తుతం రాజమౌళికి ఒక బ్రాండ్ ఉంది.

 Mahesh Babu Rajamouli's Movie Star Hero To Act , Mahesh Babu , Prabhas, Rajamou-TeluguStop.com

ఆ బ్రాండ్ వాల్యును కాపాడుకుంటూబనే హాలీవుడ్ డైరెక్టర్స్ కి పోటీని ఇచ్చే విధంగా ఈ సినిమాను తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం వాసిని కూడా రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే అది కేవలం 15 నిమిషాల పాత్ర కావడం విశేషం.మరి ఈ పాత్ర కోసమే ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

Telugu Kalki, Mahesh Babu, Pan, Prabhas, Rajamouli, Tollywood-Telugu Top Posts

ఇక మహేష్ బాబు క్యారెక్టర్ కి హెల్ప్ చేయడానికి ప్రభాస్(Prabhas ) ను పెడితే బాగుంటుందని రాజమౌళి భావించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా చేయడం వల్ల ప్రభాస్ కి కూడా మార్కెట్ మరింత బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది.అలాగే మహేష్ బాబుకి కూడా అక్కడ భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.దీనివల్ల మన ఇద్దరి హీరోలు కూడా పాన్ వరల్డ్ లో తమ సత్తా చాటాడానికి అవకాశం ఉంటుంది… చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది,ఎప్పుడు షూట్ చేసుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాల మీదనే సరైన క్లారిటీ రావాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube