హరీష్ శంకర్ అలా ట్వీట్ చేయడం కరెక్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న దర్శకులు చాలా మంది ఉన్నారు.అయినప్పటికీ హరీష్ శంకర్( Harish Shankar ) లాంటి దర్శకుడు మాత్రం ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి.

 Is It Right For Harish Shankar To Tweet Like That Details, Harish Shankar, Haris-TeluguStop.com

ఆయన కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందినప్పటికీ, బిహేవియర్ పరంగా ఆయన మాత్రం చాలా అరగెంట్ గా ఉంటాడనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఒకవేళ అతనికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడిన, కామెంట్లు చేసిన కూడా ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారు.

ఇక ఇంతకుముందు చోటా కె నాయుడు( Chota K Naidu ) మీద ఆయన పెట్టిన పోస్ట్ గాని, ఆయన మాట్లాడిన మాటలు గాని చాలా వైరల్ అయ్యాయి.

 Is It Right For Harish Shankar To Tweet Like That Details, Harish Shankar, Haris-TeluguStop.com

ఇక ఇప్పుడు మరోసారి ఆయన మాటలు వైరల్ గా మారాయి.ఆయన ఎవరినో ఉద్దేశిస్తూ ముసలి నక్క అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు.ఇక ఇది చూసిన కొంతమంది ట్రేడ్ పండితులు మాత్రం నిజానికి ఎవరికైనా తమ సినిమా మీద కామెంట్ చేస్తే కోపం రావడం సహజం.

కానీ హరీష్ శంకర్ కి చాలా మంచి ఇమేజ్ ఉంది.కాబట్టి అనవసరమైన వాటికి రియాక్ట్ అయి ఇబ్బంది పడే కంటే వాటిని వదిలేస్తే మంచిది అని చాలామంది సినీ మేధావులు అతనికి సలహాలు ఇస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో హరీష్ శంకర్ మాత్రమే చాలా బాయిల్డ్ గా రియాక్ట్ అవ్వడం కరెక్టే అన్నట్టుగా తన వాదనను వినిపిస్తున్నాడు.ఇక అభిమానులు కూడా హరీష్ శంకర్ వైపు ఉన్నారు కాబట్టి ఆయన కి ఇంకా చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది.చూడాలి మరి హరీష్ శంకర్ కామెంట్స్ తో అవతలి వాళ్లు కామ్ గా ఉంటారా లేదంటే మళ్లీ ఏదైనా కామెంట్స్ చేస్తారా…ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాను( Mr Bachchan Movie ) ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube