ఫిమేల్ టీచర్‌తో ప్రిన్సిపాల్‌ రొమాన్స్.. వీడియో వైరల్..

ఇటీవల కాలంలో విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే చెడు పనులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నారు.రౌడీల్లాగా పోట్లాడుకోవడం, పాఠశాలలోనే లైంగిక చర్యలకు పాల్పడడం చేస్తున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) జౌన్‌పూర్( Jaunpur ) ఒక కాన్వెంట్ స్కూల్ ప్రాంగణంలో ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.

 Jaunpur School Principal Woman Teacher Caught On Camera Doing Obscene Acts In Of-TeluguStop.com

ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఒక మహిళా టీచర్‌తో( Woman Teacher ) రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.ఈ వీడియోలో, ఆ ఇద్దరూ దేశ ప్రముఖుల చిత్రాల కింద అసభ్యంగా ప్రవర్తించడం కూడా చూపబడింది.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.స్కూల్ యాజమాన్యం ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించింది.ప్రిన్సిపాల్‌పై( School Principal ) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్‌కు తరలివచ్చారు.

వైరల్ అవుతున్న వీడియోలో, స్కూల్ ప్రిన్సిపాల్ ఒక మహిళా టీచర్‌తో కలిసి స్కూల్ ప్రాంగణంలోని ఒక గదిలో ఉన్నారు.ఆ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్నారు.ఆ ఇద్దరూ రొమాన్స్ చేసిన గదిలో దేశ ప్రముఖులైన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మహారాణా ప్రతాప్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రాలు గోడలపై ఉన్నాయి.

గొప్ప వ్యక్తుల చిత్రాల సమక్షంలోనే అసభ్య ప్రవర్తనకు పాల్పడటం పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది.అయితే, ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వారు ఒకరి నుంచి ఒకరు విడిపోతారు.ఆ తర్వాత మహిళా టీచర్ తన దుస్తులను సరిచేసుకుంటుంది, ప్రిన్సిపాల్ ఫోన్‌లో మాట్లాడతాడు.

అతను అదేదో తన బెడ్ రూమ్ అన్నట్లు చాలా క్యాజువల్ గా ప్రవర్తిస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube