జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చేస్తారు..: టీడీపీ ఎమ్మెల్యే అనగాని

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివన్న ఆయన వారితో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు.

 Sanitation Workers Will Sweep Jagan's Government..: Tdp Mla Angani-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చేస్తారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.పనికి తగిన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ ప్రభుత్వం కార్మికుల ఆగ్రహజ్వాలల్లో కాలిపోక తప్పదని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైసీపీ సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube