USలో 1000 స్క్రీన్స్.. RRR మాస్టర్ ప్లాన్..!

2022 జనవరి 7న రిలీజ్ అవబోతున్న ఆర్.ఆర్.

 Usలో 1000 స్క్రీన్స్.. Rrr మాస్టర్ ప్�-TeluguStop.com

ఆర్ సినిమా ప్రమోషన్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఎన్.

టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ హంగామా ఓ రేంజ్ లో ఉండనుంది.యూఎస్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాను భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు.అమెరికాలో అతిపెద్ద చైన్ లింక్ అయిన సినీ మార్క్ తో ఆర్.ఆర్.ఆర్ టీం డీల్ సెట్ చేసుకుందని తెలుస్తుంది.

యూఎస్ లో ఉన్న 350 మల్టీప్లెక్స్ లో 288 మల్టీప్లెక్స్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.అంటే అన్ని థియేటర్ లో 1000 స్క్రీన్స్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.రిలీజ్ ఆ రేంజ్ లో ఉంది అంటే కచ్చితంగ వసూళ్లు కూడా భారీగానే ఉంటాయని చెప్పొచ్చు.యూఎస్ లోనే ఆ రేంజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెలుగు రెండు రాష్ట్రాల్లో వేరే సినిమాకు ఛాన్స్ లేకుండా ఆరోజు అన్ని సెంటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube