రాజమౌళి పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న సినిమాలో పవర్ స్టార్ త్రిబుల్ రోల్ లో కనిపించే వాళ్లా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.

 Rajamouli Wants To Make A Movie With Pawan Kalyan Who Will Appear In The Triple-TeluguStop.com

ఇక అలాంటి వాళ్ళలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే రాజమౌళి గతంలో చేసిన ‘విక్రమార్కుడు’( Vikramarkudu ) సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) చేయాలనుకున్న విషయం కూడా మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్ లో నటించాల్సి ఉంది.ఇక రాజమౌళి కూడా భారీ ఎమోషన్స్, ఎలివేషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు.కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే కూడా రవితేజనే( Ravi Teja ) బాగా సెట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి.ఇక ఆ తర్వాత మరోసారి కూడా రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలను రూపొందించుకున్నాడు.

 Rajamouli Wants To Make A Movie With Pawan Kalyan Who Will Appear In The Triple-TeluguStop.com

ఇక ఈ సినిమా కథలో పవన్ కళ్యాణ్ త్రిబుల్ రోల్ లో నటించే అవకాశమైతే ఉండేదట.

ఇక ఆ కథకి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అనేది పట్టాలైతే ఎక్కలేదని ఒకవేళ పవన్ కళ్యాణ్ కనక ఆ సినిమా కనుక చేసి ఉంటే ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాకు నిలిచిపోయేదని విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) చెప్పిన మాటలు మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి… ఇంకా ఏది ఏమైనప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది అంతకంతకు పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గడం లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ అయితే దక్కేది కానీ అది వర్కౌట్ అయితే కాలేదు.ఇక మొత్తానికైతే రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా అయితే రాలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube