యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.ఈ సినిమా షూటింగ్ లో తొలిరోజే 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కాగా డ్రాగన్ సినిమాతో( Dragon Movie ) ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ దక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఎన్టీఆర్ ఖాతాలో డ్రాగన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ చేరనుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పాన్ ఇండియా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా 1960 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.
గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

గోల్డెన్ ట్రయాంగిల్( Golden Triangle ) అనేది కొండ ప్రాంతం కాగా నల్లమందు తయారీకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.కేజీఎఫ్, సలార్ సినిమాలను మించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

2026 సంవత్సరం జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా పుష్ప2 సినిమాతో వచ్చిన లాభాలతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.డ్రాగన్ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని తెలుస్తోంది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) కనిపించనున్నారు.తన సినిమాలలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.