తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు చాలా మంచి గిరాకీ అయితే పెరిగింది.ఇప్పుడు వాళ్లు ఏ సినిమా చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం అటెన్షన్ తో మన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లు గొప్ప గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.అందుకే ఎన్టీయార్( NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) లాంటి దర్శకుడితో సినిమా చేస్తున్నారు…

ప్రస్తుతం మరోసారి భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు.ఎన్టీఆర్ తో ఈయన చేస్తున్న సినిమా మహారాష్ట్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది.మరి ఈ సినిమా 1950 నాటి కథతో రావడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అయి వీళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అనగానే ప్రతి ఒక్కరు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కుతుంది అంటూ అంచనాలు వేసుకుంటున్నారు.

మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయన ఈ సినిమా వాళ్లకు ఎలా హెల్ప్ అవ్వబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మొత్తానికైతే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు తద్వారా ఇండియాలో వీళ్ళకి ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…
.