ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్నప్పుడే డైరెక్టర్లు సైతం స్టార్ డైరెక్టర్లుగా మారుతూ ఉంటారు.
మరి ఇదిలా ఉంటే ప్రతి సినిమా ఏదో ఒక సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నవే కావడం విశేషం.ఇక స్టార్ డైరెక్టర్లు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి హీరోతో ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) లాంటి దర్శకుడు కింగ్ డమ్( Kingdom Movie ) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టిగా తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అద్భుతాన్ని సృష్టిస్తుంది.ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.
ఇప్పటికే 100% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ఇక రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతోనే విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా హై లెవెల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్( Ram Charan ) సైతం ఈ సినిమాని ఎందుకు వదిలేసుకున్నానా అని బాధపడే రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని సినిమా మేకర్స్ ఒక సందర్భంలో తెలియజేశారు…
.







