అమెరికాని వణికిస్తున్న కొత్త వ్యాధి..!!!

అమెరికా వ్యాప్తంగా ప్రజలందరినీ భయబ్రాంతులకి గురిచేస్తున్నాయి అక్కడి జింకలు.దాదాపు ప్రజలందరూ ఆ జింకలు కనపడితే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది.

 New Disease Attached Is Zombie Deer In America-TeluguStop.com

ఎందుకంటే అక్కడ ఉండే ఓ రకం జింకల కారణంగా అంటువ్యాధులు సోకుతున్నాయట.ఈ వ్యాధి పేరు “జొంబీ డీర్‌” .అడవి జంతువులయిన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోందని, ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.హెచ్చరిస్తున్నారు.

అమెరికాలోని ఇలినాయిస్‌ సహా 24 రాష్ట్రాలలో ఈ వ్యాధి వ్యపించినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ వ్యాధి సోకినా తరువాత శరీరం అంతా వ్యాప్తి చెంది ఆందోళనకి గురవుతారట.అసలు ఈ వ్యాధి సోకినట్టుగా కనిపించదని కొంతకాలం తరువాత మాత్రమే బయటపడుతుందని వైద్యులు అంటున్నారు.ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.

ఈ వ్యాధి సోకగానే బరువు తగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోట్లో నుంచి చొంగకారడం, చెవులు దిగజారడం వంటి సంకేతాలు పరిణామాలు చోటు చేసుకుంటాయి.అయితే ఈ వ్యాధి నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేకపోవడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube