అమెరికాని వణికిస్తున్న కొత్త వ్యాధి..!!!
TeluguStop.com
అమెరికా వ్యాప్తంగా ప్రజలందరినీ భయబ్రాంతులకి గురిచేస్తున్నాయి అక్కడి జింకలు.దాదాపు ప్రజలందరూ ఆ జింకలు కనపడితే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది.
ఎందుకంటే అక్కడ ఉండే ఓ రకం జింకల కారణంగా అంటువ్యాధులు సోకుతున్నాయట.ఈ వ్యాధి పేరు “జొంబీ డీర్” .
అడవి జంతువులయిన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోందని, ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హెచ్చరిస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలలో ఈ వ్యాధి వ్యపించినట్టుగా అధికారులు గుర్తించారు.
ఈ వ్యాధి సోకినా తరువాత శరీరం అంతా వ్యాప్తి చెంది ఆందోళనకి గురవుతారట.
అసలు ఈ వ్యాధి సోకినట్టుగా కనిపించదని కొంతకాలం తరువాత మాత్రమే బయటపడుతుందని వైద్యులు అంటున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ వ్యాధి సోకగానే బరువు తగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోట్లో నుంచి చొంగకారడం, చెవులు దిగజారడం వంటి సంకేతాలు పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అయితే ఈ వ్యాధి నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.
కెనడాలో విషాదం .. భారత సంతతి విద్యావేత్త రాజ్ పన్ను కన్నుమూత