జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం..: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఏపీ ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.25 ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు.

 Nara Lokesh Sankharavam For The End Of Jagan's Rule..: Mp Rammohan Naidu-TeluguStop.com

ప్రజలకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని చెప్పారు.జగన్ పాలన అంతానికి నారా లోకేశ్ శంఖారావం పూరించారన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తుతామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube