AP Municipal Teachers : ఏపీలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్ టీచర్లు..!

ఏపీలో మున్సిపల్ టీచర్ల( AP Municipal Teachers ) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు మున్సిపల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖ( School Education Department ) పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.

 Ap Municipal Teachers : ఏపీలో పాఠశాల విద్యాశ-TeluguStop.com

మున్సిపల్ టీచర్ల సర్వీసును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో నగర పాలక, మున్సిపాలిటీ టీచర్ల బదిలీలు,( Transfers ) పదోన్నతులు( Promotions ) విద్యాశాఖ పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వేర్వేరు జీవోలు జారీ చేసింది.దీంతో ఇకపై జిల్లా యూనిట్ గా బదిలీలు, నియామకాలను పాఠశాల విద్యాశాఖే చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube