హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా?

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయినా సంగతి తెలిసిందే.ఈ సంవత్సరం ప్రారంభంలో నిశ్చితార్ధం చేసుకున్న నటాషా, హార్దిక్ పాండ్యాలకు పెళ్ళికి ముందే తల్లి తండ్రులు అయ్యారు.

 Mumbai Indians, All Rounder, Hardik Pandya, Baby Boy Name-TeluguStop.com

వీరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కొడుకుకు అగస్త్య అని పేరు పెట్టారు.ఈ విషయాన్నీ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు.

అంతేకాదు తన ముద్దుల కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్ కారును బహుమతిగా పంపినందుకు ఆ కార్ డీలర్ షిప్ కంపెనీకి కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.ఇది ఇలా ఉంటే ఎన్నో రోజుల నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2020 సీజన్‌కి సిద్ధం అవుతున్నాడు.

అయితే హార్దిక్ పాండ్యా, నటాషా కొడుకు పుట్టినందుకు ఎందరో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.అంతేకాదు.

పెళ్లికి ముందు పండంటి బిడ్డ తల్లితండ్రులు అయ్యి వార్తల్లో కొద్దిరోజు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు ఈ జంట.కొడుకు పుట్టిన ఆనందంలో మునిగితేలుతున్న హార్దిక్ పాండ్య తరచూ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube