నాగిని హీరోయిన్ మౌనీ రాయ్ ( Mouni Roy )సినిమాల కన్నా తన ఫోటో షూట్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది.బ్రహ్మాస్త్ర సినిమాలో ఆమె నెగటివ్ రోల్ చేయగా మౌనీ రాయ్ ఈమధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఇన్ స్టా ఫాలోవర్స్ ని అలరిస్తుంది.
అయితే అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం వెనక ఓ రీజన్ ఉందని అంటున్నారు.అదేంటి అంటే తనది హీరోయిన్ మెటీరియల్ కాగా తనకు ఏవో చిన్న చిన్న అవకాశాలు ఇస్తూ వస్తున్నారు.
బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడాలని మౌనీ రాయ్ ఇలా అదిరిపోయే రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందని అటున్నారు.
ఒకవేళ బాలీవుడ్( Bollywood ) ఆఫర్ రాకపోయినా సౌత్ సినిమాలైనా సరే తనకు ఓకే అంటుంది.అంతేకాదు ఛాన్స్ వస్తే స్పెషల్ సాంగ్ లో అయినా చేస్తానని హింట్ ఇస్తుంది.ఇన్ని ఆప్షన్ ఇస్తున్నా తనకు అవకాశాలు రాకపోవడంతో డీలా పడుతుంది.
అందుకే పెళ్లైనా సరే గ్లామర్ షోలో అసలేమాత్రం తగ్గనంటుంది మౌనీ రాయ్.మరి అమ్మడి అందాలను చూసి అలా వదిలేయకుండా ఎవరైనా ఛాన్స్ ఇస్తే బెటర్ అని ఆమె ఫాలోవర్స్ కూడా కోరుతున్నారు.