Balineni Srinivasa Reddy Vs Chevireddy Bhaskar Reddy : ఒంగోలులో రాజకీయ వేడి.. బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ వేడి కొనసాగుతోంది.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Former Minister Balineni Srinivasa Reddy )తో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు.ఒంగోలులోని బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమైయ్యారు.దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది.

 Mla Chevireddy Bhaskar Reddy Meets Balineni-TeluguStop.com

మార్పులు చేర్పుల్లో భాగంగా ఇటీవల వైసీపీ జిల్లా ఇంఛార్జ్ గా చెవిరెడ్డి( Chevireddy Bhaskar Reddy )ని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.చెవిరెడ్డిని నియమించడంపై అసంతృప్తిగా ఉన్న బాలినేనిని పార్టీ హైకమాండ్ బుజ్జగించడంతో కాస్త మెత్తబడ్డారు.ఈ నేపథ్యంలో బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube