ఆ విషయంలో మంత్రి రోజా ఎంతో బాధ పడుతున్నారా.. కూతురు గురించి కామెంట్లు చేయడంతో?

వైసీపీ మంత్రి, ప్రముఖ నటి రోజా( Minister Roja ) అటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరెన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకు రోజా ఇచ్చే సమాధానాలు మామూలుగా ఉండవు.

 Minister Roja Hurted With That Comments Details, Roja , Minister Roja, Roja Daug-TeluguStop.com

ఏ పార్టీలో ఉన్నా రోజా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ విజయవంతంగా పొలిటికల్ కెరీర్ ను మొదలుపెడుతున్నారని తెలుస్తోంది.

అయితే రోజాపై డైరెక్ట్ గా విమర్శలు చేయలేక కొంతమంది రోజా కూతురిని( Roja Daughter ) టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.

రోజా కూతురు గతంలో కొన్ని మంచి పనులు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.రోజా కూతురుకు రాజకీయాలపై ఆసక్తి లేదు.ఆమె రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయలేదు.రోజా కూతురిని రాజకీయాల్లోకి లాగుతూ కొంతమంది నీచ రాజకీయాలు చేస్తున్నారు.

Telugu Janasena, Miniser Roja, Roja, Roja Career-Telugu Political News

ఆ కామెంట్లు రోజాను, రోజా కూతురిని ఎంతో బాధ పెడుతున్నాయని తెలుస్తోంది.రోజాపై కోపం, ద్వేషం ఉంటే డైరెక్ట్ పై ఆమెపై విమర్శలు చేయొచ్చు కానీ కూతురును రాజకీయాల్లోకి( Politics ) లాగడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.రోజా తమ నాయకుల కొడుకులపై విమర్శలు చేయలేదా అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్లపై విమర్శలు చేయటానికి పెళ్లి కాని అమ్మాయిలపై విమర్శలు చేయడానికి తేడా ఉంటుంది.

Telugu Janasena, Miniser Roja, Roja, Roja Career-Telugu Political News

ఈ విమర్శల గురించి స్పందిస్తే కావాలని మరింత ఎక్కువగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని రోజా ఈ విమర్శల విషయంలో సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.పార్టీల పరంగా ఉండే వైరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా సభ్యత, సంస్కారం లేకుండా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రోజా సైతం హద్దులు దాటిన విమర్శలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube