ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి రోజా...

కృష్ణాజిల్లా: మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి రోజా సమీక్ష.జడ్పీ మీటింగ్ హాలులో ఎమ్మెల్యే పేర్ని నాని అధ్యక్షతన సమీక్షా సమావేశం.

 Minister Roja Fires On Opposition Parties-TeluguStop.com

సమీక్షకు హాజరైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్,జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు.మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న మంత్రి రోజా.

వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న రోజా.ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి రోజా.నీతి అయోగ్ నివేదికల వివరించిన రోజా.తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు నీతి అయోగ్ నివేదిక చెప్పు దెబ్బ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube