మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.
రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రోశయ్య గారు అనేక పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేశారు.రోశయ్య గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా.