ఏపీ, తెలంగాణలో సూర్యగ్రహణం సందర్భంగా దేవాలయాలన్ని మూత పడనున్నాయి.తిరుమలలో మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గుడి మూయనున్నారు.
శ్రీశైలంలో ఉదయం 6 నుంచే మూసివేయనున్నారు.దీంతో భక్తులు గమనించాలని అధికారులు తెలిపారు.
గ్రహణం తర్వాత ఆలయాలు శుద్ధి చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.