డబ్బే ముఖ్యం అంటున్న KGF భామ..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కె.జి.

 డబ్బే ముఖ్యం అంటున్న Kgf భామ..!-TeluguStop.com

ఎఫ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీనిధి శెట్టి.కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ అమ్మడు కెరియర్ లో చాలా డ్రీం రోల్స్ ఉన్నాయని అంటుంది.అంతేకాదు పేరు ప్రఖ్యాతలతో పాటుగా డబ్బు కూడా ముఖ్యమని చెబుతుంది శ్రీనిధి శెట్టి.కె.జి.ఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది.ఈ క్రమంలో అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కథ నచ్చితేనే సినిమా చేస్తుందని తెలుస్తుంది.

అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడేది లేదని.

 డబ్బే ముఖ్యం అంటున్న KGF భామ..!-డబ్బే ముఖ్యం అంటున్న KGF భామ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాకు ఎంత కష్టపడతామో అంత డిమాండ్ చేయాల్సిందే అంటుంది శ్రీనిధి శెట్టి.కె.

జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతోనే వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు రెండు సినిమాలకే చాలా నేర్చేసుకుందని చెప్పొచ్చు.ఇక ఆర్ట్ సినిమాలు చేయాలని ఉందని.మంచి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఉందని అంటుంది ముద్దుగుమ్మ.ఈమధ్యనే ఓ తెలుగు సినిమా ఆఫర్ అందుకుందని వార్తలు వచ్చాయి.అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube