ఆ మలయాళ స్టార్ హీరోకు వంటలక్క బంధువని మీకు తెలుసా?

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన వంటలక్క ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.

 Karthika Deepam Premi Viswanath Is Relative Of This Malayal Star Hero, Premi Vis-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ లో ఆమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.మలయాళ నటి అయిన వంటలక్క కు మలయాళం లో కూడా పెద్ద స్థాయిలో అభిమానులు ఉన్నారు.

ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ముందు ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియో లను ఎప్పటికప్పుడు షేర్ చేయగా.

తన ఫోటోలో వంటలక్క గా గుర్తు పట్టడం చాలా కష్టం.ఇదిలా ఉంటే తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వంటలక్క అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తారు.

ప్రేమి విశ్వనాథ్ బుల్లితెర లోనే కాకుండా వెండితెరపై కూడా అడుగులు వేస్తుంది.అంతేకాకుండా తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మలయాళంలో కొన్ని సినిమాలలో ప్రేమి విశ్వనాథ్ నటించే అవకాశం పొందింది.ప్రస్తుతం కొచ్చిన్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు ఇటీవల తెలిపింది.

మొత్తానికి ప్రేమి విశ్వనాథ్ తన సొంత టాలెంట్ తో బుల్లితెర నుండి వెండితెరకు ఎదిగింది.మొత్తానికి ప్రేమి విశ్వనాథ్ కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.

Telugu Jayasurya, Karthika Deepam, Malayalam, Premi Viswanath-Movie

ఇక ఇదిలా ఉంటే ప్రేమి విశ్వనాథ్ కు మలయాళంలో ఓ స్టార్ హీరో బంధువు అవుతారట.ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా.మలయాళ స్టార్ హీరో జయసూర్య.జయసూర్య తనకు దగ్గరి బంధువట‌.అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ కు జయసూర్య కజిన్ అవుతారట.ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్‌.

ఆయన ఆస్ట్రాలిజర్.వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

ఇక కార్తీక దీపం లో వంటలక్క పాత్రతో తన బాధ్యతలను మోస్తూ.మొత్తానికి తెలుగు ప్రేక్షకుల నోట వంటలక్క గా మంచి గుర్తింపు సాధించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube