గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్( S Shankar ).ప్రస్తుతం ఈయన భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

 Is This The Reason Why Ram Charan Is A Late Game Changer , Ram Charan, Game Chan-TeluguStop.com

ఇక ఈనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆ సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.

శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమా మీద ఇన్ని రోజుల నుంచి డేట్స్ కేటాయిస్తూ కామ్ గా ఉంటున్నప్పటికీ ఆయన షూటింగ్ లేట్ అయిన కూడా అలా ఎందుకు కామ్ గా ఉంటున్నాడు అంటూ కొన్ని కామెట్లైతే వస్తున్నాయి.ఇక దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసినట్టుగా తెలుస్తుంది.

 Is This The Reason Why Ram Charan Is A Late Game Changer , Ram Charan, Game Chan-TeluguStop.com

ఇక ఇప్పుటి వరకు రంగస్థలం సినిమా(Rangasthalam )లో తన నట విశ్వరూపాన్ని చూపించిన రామ్ చరణ్ ఈ సినిమాలో అంతకుమించి చేస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక అందుకోసమే ఈ సినిమా చాలా రోజులు లేట్ అవుతున్నా కూడా రామ్ చరణ్ ఏమీ అనకుండా కామ్ గా ఉంటున్నాడు.ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం రామ్ చరణ్ కి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.అందువల్లే ఈ సినిమా డిలే అయినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని ఇక ఈ సినిమాతో ఆయనకు ‘నేషనల్ అవార్డు’ రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ కూడా వాళ్ళ అభిప్రాయాన్నైతే తెలియజేస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube