బి గోపాల్ కి అవకాశం ఇచ్చే హీరో లేడా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో బి గోపాల్ ( B Gopal )ఒకరు ఈయన అప్పట్లో తీసిన చాలా సినిమాలు మంచి విజయం దక్కించుకున్నాయి.ఇక బాలయ్య తో ఆయన చేసిన సినిమాలు అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

 Is There No Hero Who Will Give A Chance To B Gopal, B Gopal, Mahesh Babu, Prabha-TeluguStop.com

ఇక ఆయన ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు నిజానికి ఈయన మహేష్ బాబు ,ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్ లాంటి నటులతో వరుసగా సినిమాలు చేశారు కానీ అవేమీ పెద్దగా సక్సెస్ కాలేదు.అయితే యంగ్ స్టార్ హీరోలకి హిట్లు ఇవ్వలేదు కానీ బి గోపాల్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేశ్ లకు మంచి విజయాలను అందించాడు నిజానికి ఈయన ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన కూడా ఇప్పుడు ఆయన సినిమా చేయడానికి ఆయన కి ఎవరు అవకాశం ఇవ్వడం లేదు.

ఇక బాలయ్య తో ఒక సినిమా ఉంటుంది అనేది ఎప్పటినుండో ఆయన చెప్తున్న మాట కానీ ఇంతవరకు ఎవ్వరూ కూడా ఈ విషయం మీద ఎలాంటి సమాచారం ఇవ్వలేదు వరుసగా బాలయ్య సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

 Is There No Hero Who Will Give A Chance To B Gopal, B Gopal, Mahesh Babu, Prabha-TeluguStop.com

ఇక బి గోపాల్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఆయన చేసిన ప్రతి సినిమాని హిట్ చేసి చూపించేంత సత్తా ఉన్న డైరెక్టర్…ఇక ఆయన చివరగా గోపిచంద్ హీరో గా చేసిన ఆరడుగుల బుల్లెట్ ( Aradugula bullet )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా డిజాస్టర్ అయింది ఇక దాంతో ఆయన కి సినిమా ఇచ్చే హీరో కరువ్వయ్యాడు.కారణం ఆయనకి మార్కెట్ లేకపోవడం అలాగే అప్డేట్ అయిన కథలను తను చేయగలదా, లేదా అనేది తెలియక కుర్ర హీరోలు ఎవరు కూడా ఆయన కి డేట్స్ ఇవ్వడం లేదు…చూడాలి మరి ఆయన నెక్స్ట్ సినిమా బాలయ్య తో చేస్తాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube