తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న హీరోలలో నాని( Nani ) ఒకరు…ప్రస్తుతం నాని వరుస సినిమాలు కమిట్ అయి సినిమాలు చేస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.
ఇక దానికి తోడుగా బలగం వేణుతో( Balagam Venu ) ఒక సినిమా చేస్తున్నాడు.సుజిత్( Director Sujeeth ) డైరెక్షన్ లో మరొక సినిమాను చేస్తున్నాడు.
అయితే సుజీత్ డైరెక్షన్ లో ఆయన చేయబోయే సినిమాలో నాని ఒక పోలీస్ ఆఫీసర్ గా( Police Officer ) కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక దాని కోసమే ఆయన తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఒకటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాగా, మరొక క్యారెక్టర్ ఏంటి అనేది సస్పెన్స్ లో ఉంచుతున్నారు.ఇక ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ అయితే నాని తను అనుకున్నట్టుగానే స్టార్ హీరోగా ఇండస్ట్రి లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.మరి ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన సినిమాలు విజయాలను అందుకుంటున్నప్పటికీ ఆయన టైర్ వన్ హీరోగా మార్చే సినిమాలైతే ఇప్పటివరకు పడడం లేదు.

ఇక సుజీత్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలతోనే తను టైర్ వన్ హీరోగా మారబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేయబోయే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది…ఇక ప్రస్తుతం నాని తన అభిమానులను అలరించే విధంగా డిఫరెంట్ సినిమాలను చేయాలని చూస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో నాని స్టార్ హీరోగా మారబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…
.