ఉమ కామెంట్స్.ప్రతి సంవత్సరంలానే దసరా ఉత్సవాలలో సాధారణ భక్తులతో పాటు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది క్యూ లైన్ లో పట్టాలు ఇంకా వేయాల్సి ఉంది, మంచి నీటి సదుపాయం కల్పించాలి ఫ్యాన్ లు బూజు పట్టి ఉన్నాయి, గాలి రావడం లేదు పారిశుద్ధ్యం ఇంకా పెరగాలి ఆన్లైన్ లో , బయట ఎన్నీ టికెట్లు ఇచ్చారో తెలియజేయాలి దేశవ్యాప్తంగా భక్తులు వస్తారు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి.
కరెంట్ షాక్ తో సతీష్ మృతి బాధకలిగించింది, నష్టపోయిన కుటుంబానికి సాయం అందించాలి, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి సీఎం జగన్ మూల నక్షత్రం రోజు వచ్చినప్పుడు ఏ ఏ తేడాది ఎంత నిధులు ఇచ్చారో చెప్తే బాగుంటుంది వచ్చిన ఆదాయం, డిపాజిట్లు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో భక్తులు చెప్పాలి అమ్మవారి దయ అందరికీ ఉండాలి
.