అమాయక ప్రజలను చీట్ చేసి 3 కోట్లు కొల్లగొట్టిన ముఠా.RBL బ్యాంకు లో పనిచేసిన ఉద్యోగే ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి చీటింగ్ చేశాడు.
దేశ వ్యాప్తంగా 3 కోట్ల మేర చీట్ చేశారు.ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయిని లో ఉన్న రెండు ఫేక్ కాల్ సెంటర్ల మీద రైడ్ చేశాం.23 మంది లో 16 మందిని అదుపులోకి తీసుకున్నాం.ఏడుగురు పరారీలో ఉన్నారు.
నిందితుల నుండి మూడు కార్లు, 865 ఫేక్ ఆధార్ కార్డులు, వెయ్యి సిమ్ కార్డులు, 34 మొబైల్స్, పలు బ్యాంకు బుక్ లతో పాటు 15 లక్షల నగదు ఫ్రీజ్ చేశాం.