కోవిడ్ నివారణ చర్యలు వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష హాజరైన మంత్రి ఆళ్ల నాని,వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు.ఆళ్ల నాని,డిప్యూటీ సీఎం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది సీఎం సమీక్ష లో దీనిపై చర్చించాము మన రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాము విదేశీ ప్రయాణికులకు ఆర్టీపిసి ఆర్ టెస్టులు చేయాలి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి జనవరి 15 నాటికి పూర్తి చేయాలి హాస్పిటల్స్ ను సన్నద్ధం చేయాలని నిర్ణయించాము ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజలు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో గుమి కూడకుండా కట్టడి చేయాలి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలికేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేశారు ఇప్పటివరకు ఒక్క ఒమి క్రాన్ కేసు కూడా నమోదు కాలేదు కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము విదేశీ ప్రయాణికులకు అందరికీ టెస్టులు చేస్తాము పాజిటివ్ వస్తే క్వారంటైన్ లో ఉండాలి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దుకొత్త వేరియంట్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది త్వరలో అన్ని గైడ్ లైన్స్ విడుదల చేస్తాము
.