పాలేరు ఎమ్మెల్యే కందాల క్యాంప్ ఆఫీస్ లో టిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో టీఆరెస్ వర్గాల మధ్య ఒకరిపై ఒకరు ఘర్షణ పరస్పరం దాడులకు దిగిన నేతలు కార్యకర్తలు.
పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూసుమంచి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలు మరియు అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటింటిచే సమయంలో కందాల వర్గుయుల మధ్య గొడవ.