నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ (నందికొండ) బహుళార్థక సార్ధక ప్రాజెక్టు జలాశయం నిలకడగా ఉంది.ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు గాను బుధవారం సాయంత్రానికి 530.10అడుగులుగా ఉంది.నీటి సామర్థ్యం 128.3418టీఎంసీలకు సమానంగా ఉంది.ప్రాజెక్టు యొక్క కుడికాలవ ద్వారా 53.94 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ కృష్ణ పరిహాప్రాంతం నుంచి ఎటువంటి నీటి రాక లేకపోవడంతో అవుట్ ఫ్లో 5394 క్యూసెక్కులు నీరు ప్రాజెక్టును విడుదల అవుతున్నది.ప్రస్తుతం శ్రీశైల జలాశ నీటిమట్టం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను బుధవారం సాయంత్రానికి 823.00 అడుగులుగా ఉంది.ఇది 43.8200 టీఎంసీలకు సమానం.




Latest Nalgonda News