మార్కెట్ లోకి ఆయుర్వేద లిక్కర్...!

నల్లగొండ జిల్లా:మద్యం ప్రియులకు శుభవార్త.మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మార్కట్ లోకి ఆయుర్వేద లిక్కర్ ( Ayurvedic Liquor )అందుబాటులోకి వచ్చింది.

 Ayurvedic Liquor Into The Market , Ayurvedic Liquor, Bio Liquor , Bio Liquors A-TeluguStop.com

హైదరాబాద్ లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ( Bio Liquors and Distilleries ) ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది.ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి.శ్రీనివవాస అమర్నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించారు.బయో విస్కీ,బ్రాందీ,వైల్డ్ ఫాక్స్,వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube