కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతేంటి..?: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపిందన్నారు.

 What About The Assurances Given By Congress?: Ktr , Revanth Reddy, Phones Tapp-TeluguStop.com

కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను విస్మరించిందని మండిపడ్డారు.అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇంకా రుణమాఫీపై ఎలాంటి ప్రకటన లేదని విమర్శించారు.ఈ క్రమంలోనే ఫోన్ల ట్యాపింగ్( Phones tapping ) మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాప్ ల పైన పెట్టాలని సూచించారు.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పోటీకి సిద్ధంగా ఉంటే మల్కాజ్ గిరిలో పోటీకి తాను రెడీగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube