కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంగతేంటి..?: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపిందన్నారు. """/" / కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను విస్మరించిందని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇంకా రుణమాఫీపై ఎలాంటి ప్రకటన లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే ఫోన్ల ట్యాపింగ్( Phones Tapping ) మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాప్ ల పైన పెట్టాలని సూచించారు.

రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పోటీకి సిద్ధంగా ఉంటే మల్కాజ్ గిరిలో పోటీకి తాను రెడీగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు.

సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?