టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల..!

నల్లగొండ జిల్లా: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి.ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు పంపించారు.

 10th Exam Hall Tickets Will Be Released Tomorrow, 10th Exam Hall Tickets , Tenth-TeluguStop.com

అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో

సంబంధం లేకుండా వెబ్ సైట్ నుంచి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.కాగా ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube