తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వారిలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉదయ దర్శన విరామ సమయంలో స్వామివారి దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, నటి మహేశ్వరి దర్శించుకున్నారు.
ఉదయ దర్శన విరామ సమయంలో వారు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.







