మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

యాదాద్రి జిల్లా:చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.శుక్రవారం ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి బీజేపీ నాయకులను ఊరికించి కొడ్తా అని అహంకారంగా మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 Effigy Of Minister Jagdish Reddy Burnt-TeluguStop.com

లేదంటే మండలంలో తిరగనివ్వమని హెచ్చరించారు.మంత్రి అహంకార ధోరణి తగ్గించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube