టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల..!

నల్లగొండ జిల్లా: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి.ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు పంపించారు.

అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్ సైట్ నుంచి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

కాగా ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు.

వామ్మో, ఈ పాము స్కూటర్‌లో ఎక్కడ నక్కిందో చూస్తే..!