రామ్ చరణ్ సొంత విమానంలో కమెడియన్ సత్య.. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా రామ్ చరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Comedian Satya Appears Ram Charan Private Jet, Ram Charan, Tollywood, Comedian S-TeluguStop.com

హీరోగా నటిస్తూ మెప్పించే రామ్ చరణ్ రోల్ లైఫ్ లొనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.గతంలో ఒక అసిస్టెంట్ భార్య చనిపోతే ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి హాస్పిటల్ కి చెల్లించడం కోసం డబ్బులు లేకపోవడంతో వెంటనే రామ్ చరణ్ ముందుకు వచ్చి సహాయం చేశాడు.

నటుడు కాదంబరీ కిరణ్ దర్శకుడు సుకుమార్, అలాగే రామ్ చరణ్ రెండు లక్షలు రూపాయలు తీసుకొని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు, మిగతావారు ఇచ్చిన రూ.1,20,000 డబ్బులను చనిపోయిన ఆ మహిళ పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట.ఆ సంగతిని జరిగిన కొద్ది రోజుల తర్వాత కాదంబరి కిరణ్, రాంచరణ్ కు ఎదురుపడగా ఆ పాప గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారట.ఇలా వివిధ సందర్భాలలో రామ్ చరణ్ తన గొప్ప మనసును చాటుకున్నాడు.

తాజాగా చెర్రీ మరొకసారి గొప్ప మనసుని చాటుకున్నాడు.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Satya, Private Jet, Ram Charan, Tollywood-Movie

కాగా ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ అమృతసర్ లో జరుగుతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు అన్ని పూర్తి అవ్వడంతో చెర్రీ తిరిగి హైదరాబాదుకు రావాల్సి ఉంది.ఈ సినిమాలో కమెడియన్ సత్యా కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు.సత్యా కూడా తిరిగి హైదరాబాద్ కు రావాల్సి ఉండగా ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, కమెడియన్ సత్యాన్ని కూడా తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు.

కదా కమెడియన్ సత్య మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ చేసిన పనికి అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube