బంజారాహిల్స్ 5145 th మహారాజ శ్రీ అగ్రసేన్ జయంతి సందర్భంగా అగ్రసేన్ చౌక్ వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ డిప్యూటీ సీఎం తార కిషోర్ ప్రసాద్, హోమ్ శాఖ మంత్రి ముహమ్మద్ అలీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా మరియు డాక్టర్ గిరీష్ కుమార్ సంగి నేషనల్ ప్రెసిడెంట్ అల్ ఇండియా వైస్ ఫెడరేషన్
.