హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71 లో భారీగా నగదు పట్టుకున్న పోలీసులు.గుట్టు చప్పుడు కాకుండా జీపులో రూ.89.92లక్షలు నగదును తరలిస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అప్పగించి కేసు నమోదు చేశారు.




తాజా వార్తలు