Viral: దేవుడా.. ఇన్నేళ్లు ఆమె కడుపులో ఉన్న దాని గురించి తెలుసుకోలేకపోయిందా..?!

ఏ అమ్మాయి అయినా తన పెళ్లి( Marriage ) తర్వాత తల్లిని కావాలని ఆశించడం సర్వసాధారణమే.అలా గర్భం దాల్చిన తొమ్మిది నెలల తర్వాతనే బిడ్డను కంటుంది మాతృమూర్తి( Mother ).

 Brazilian Woman Dies After Surgery To Remove Dead Foetus She Carried For 56 Yea-TeluguStop.com

కాకపోతే., ఓ మహిళ తనకే తెలియకుండా ఏకంగా 56 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది.

ఈ మధ్యకాలంలో ఆమెకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.ఆ సమయంలో ఆవిడ పరిస్థితి బయటపడింది.నిజానికి ఆమె ఉన్న పరిస్థితి పరిశీలించి డాక్టర్లు ఒకింత షాక్ అయ్యారు.ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.


Telugu Embryo, Foetus, Pregnant, Stomach, Latest-Latest News - Telugu

బ్రెజిల్( Brazil ) లో నివసిస్తున్న డానియేలా వెరా అనే 81 ఏళ్ల వృద్ధురాలు దాదాపు 5 దశాబ్దాలుగా తన కడుపులో ఓ పిండాన్ని మోస్తూ ఉంది.కాకపోతే ఈ విషయం ఆమెకు తెలియకపోవడమే విచిత్రం.కడుపులో ఉన్న పిండం( Embryo ) చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందింది.

అలా మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది.తాజాగా ఆమెకు కడుపునొప్పి( Stomachache ) తీవ్రం కావడంతో వెంటనే వైద్యులను సంప్రదించింది.

ట్రీట్మెంట్లో భాగంగా వృద్ధురాలి ఎక్స్ రే ను గమనించిన డాక్టర్స్ షాక్ గురయ్యారు.విషయాన్ని సదరు మహిళలకు తెలపడుతుందో ఆమె కూడా ఆశ్చర్యానికి లోనయింది.

Telugu Embryo, Foetus, Pregnant, Stomach, Latest-Latest News - Telugu

పిండం ఆమె గర్భంలో చాలా సంవత్సరాల క్రితమే చనిపోయిందని అలా చనిపోయిన పిండం గడ్డకట్టుకుని అక్కడే ఉందని వైద్యులు తెలిపారు.అయితే ఆ వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రోజులు ఆమెను గమనించిన తర్వాత డాక్టర్లు మార్చి 15న ఆపరేషన్ చేసి లోపల ఉన్న చనిపోయిన పిండాన్ని బయటకు తీశారు.అయితే ఇలా చేయడం ద్వారా.ఆ మహిళలకు ఇన్ఫెక్షన్( Infection ) సోకి తాజాగా మృతి చెందింది.అయితే ఇలాంటి పరిస్థితులు గర్భసంచికి అవతల పిండం ఏర్పడితే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని డాక్టర్లు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube