భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ కనిపించడం వెనుక ఇంత జరిగిందా.. అసలేమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఈ మధ్య కాలంలో భార్య అన్నా లెజినోవాతో( Anna Lezhneva ) కలిసి కనిపిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాతో కలిసి కనిపించడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Reasons Behind Pawan Kalyan With His Wife Details, Pawan Kalyan, Anna Lezhneva,-TeluguStop.com

కొన్ని వారాల క్రితం పోతిన మహేష్( Pothina Mahesh ) పవన్, అన్నా లెజినోవా విడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి.

ఆ విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు తన విషయంలో విమర్శలు రిపీట్ కాకుండా ఉండాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ అన్న లెజినోవాతో కలిసి కనిపిస్తుండటం గమనార్హం.

పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విమర్శలు రాకుండా పవన్ కళ్యాణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.పవన్ సినిమాలపై ఫోకస్ పెడతారో లేదో తెలియాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లతో బిజీ కావాలంటే మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆ సమయానికి పరిస్థితులు ఏ విధంగా మారతాయో చూడాల్సి ఉంది.కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి వస్తుందో లేదో చూడాలి.పవన్ కెరీర్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్( Pawan Kalyan Remuneraion ) ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా పవన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో అనే చర్చ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారో సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube