Sana : ఆపరేషన్ బెడ్ పై నుంచి వచ్చి రవి తేజ సినిమా కోసం పని చేశాను !

నటి సన( Sana ).సంప్రదాయ ముస్లిం కుటుంబం లో పుట్టి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపదించుకున్న నటి గా చలామణి అవుతుంది.

 Sana About Tollywood Industry-TeluguStop.com

తాను నటి కావడం వల్లే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న అంటూ చెప్తున్న సన తన కూతురు విడాకులు తీసుకోవడం వల్ల కూడా చాలా బాధ పడ్డమంటు చెప్తున్నారు.ఇక సన జీవితంలో సినిమాల వల్లనే కాకుండా సెట్ లో కూడా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయని ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వెల్లడించారు.

సైనిక అనే ఒక కన్నడ సినిమా ( Kannada movie )షూటింగ్ లో ఆ డైరెక్టర్ తనని ఎంతగానో అవమానించారని, ఎండలో గంటల పాటు నిలబెట్టి కనీసం బ్రేక్ కూడా ఇవ్వకుండా కావాలని తన బయట ఇండస్ట్రీ నుంచి వచ్చానని కక్ష సాధించాలని చెప్పుకున్నారు.కన్నడ ఇండస్ట్రీలో కన్నడ వారే ఉండాలని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ తెలిస్తేనే వెళ్లాను కదా అంటూ ఆమె ఎంతో ఆవేదనకు గురయ్యారు.కా రవితేజ( Ravi Teja ) భద్రా సినిమా( Bhadra movie ) షూటింగ్ సమయంలో తనకు అపెండెక్స్ ఆపరేషన్ జరగదా ఆపరేషన్ జరిగిన రోజే కుట్లతోనే షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చిందని, మనవారు కాబట్టి తనను అక్కున చేర్చుకొని తన షార్ట్ అయిపోగానే ఒక మంచం పక్కనే ఉంచి పడుకోవడానికి ఏర్పాట్లు కూడా చేశారని సనా చెప్పుకొచ్చారు.

అలా బయట ఇండస్ట్రీలో మన వారిపై ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని కానీ వాటిని పెద్దగా పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమంటూ చెప్పుకొచ్చారు.ఇక సన్న కుటుంబంలో మరో ఇద్దరు నటులు కూడా ఉన్నారు తన కొడుకు తమిళ ఇండస్ట్రీలో( Tamil industry ) సీరియల్ స్టార్ గా కొనసాగుతుండగా కూతురు తపస్సు ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు ఇక కోడలు సమీరా కూడా నటి మరియు యాంకర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక సనాలాగా ముస్లిం కుటుంబంలో పుట్టిన చాలామంది నటీమణులు నటించడానికి బయటకు రావడం లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube