షాకింగ్ వీడియో: తలుపు తీయగానే కాటేసిన పాము..

పాములు( Snakes ) అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిశ్శబ్దంగా మూలల్లో దాక్కున్న పాములు వాటిని గమనించేలోపే మనుషులను కాటు వేస్తాయి.

 Snake Wraps Itself Around Door Handle Attacks Man Video Viral Details, Sanke Bit-TeluguStop.com

గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చూసాము.తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.

ఈ ఘటన అమెరికాలో( America ) వెలుగుచూసింది.వీడియోలో చూసినట్లుగా, ఇంటి బయట డోర్క్‌ క్యాన్‌ కి పాము చుట్టుకొని ఉంది.ఈ విషయం తెలియని వ్యక్తి ఇంటి తలుపులు( Doors ) తెరిచి బయటకు వెళ్లగా.అక్కడే ఉన్న పాము అతడి చేతిపై వేగంగా కాటు వేసింది.ఇలా జరుగుతుందని ఊహించని అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.“దేవుడా.ఇక్కడ పాము ఎందుకు ఉంది.?” అంటూ బాధతో చెప్పాడు.అయితే వీడియో నిడివి కేవలం 14 సెకన్లు మాత్రమే కావడంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియరాలేదు.

వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు.ఇది నిజంగా తనకు పెద్ద షాక్‌ గా ఉందని అంటున్నారు.కాగా, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రపంచంలోనే మూడో అత్యంత విషపూరితమైన పాము మూడేళ్ల బాలుడి గదిలో దాగి ఉండగా.అదృష్టవశాత్తు బాలుడి తల్లికి పాము కనిపించడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube