కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రిజర్వేషన్లపై కాంగ్రెస్( Congress ) దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.
బీజేపీ ( BJP ) విజయం సాధిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ విష ప్రచారం చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు బీజేపీనే విశ్వసించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి అద్భుత ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు.