టీడీపీకి ఈసీ లొంగిపోయింది..: పేర్ని నాని

ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలను ఈసీ( EC ) అపహాస్యం చేసిందని తెలిపారు.

 Ec Has Surrendered To Tdp Perni Nani Details, Ap Elections, Ec Surrendered, Ex-TeluguStop.com

కొన్ని ప్రాంతాల్లో టీడీపీతో( TDP ) ఈసీ పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించిందని పేర్ని నాని ఆరోపించారు.

ఈ క్రమంలోనే టీడీపీకి ఈసీ లొంగిపోయిందన్న ఆయన దీపక్ మిశ్రా( Deepak Mishra ) అనే రిటైర్డ్ అధికారి నేరుగా పోలీసులను బెదిరించారని పేర్కొన్నారు.

ఇన్ని గొడవలకు కారణం ఈ దీపక్ మిశ్రా అని ఆరోపణలు చేశారు.టీడీపీ కర్రలతో దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు లేవని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube