రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో తీరొక్క పూలతో పేరుస్తున్న బతుకమ్మ లు.బతుకమ్మ నుపేరుస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి శ్రీమతి సునీతా జగదీష్ రెడ్డి తో పాటు,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ లలితా ఆనంద్,పట్టణమహిళా కొన్సిలర్లు తదితరులు.
ఈ సాయంత్రం సూర్యపేట పట్టణంలో బతుకమ్మ ఆటకు సర్వాంగా సుందరంగా ముస్తాబౌతున్న సద్దుల చెరువు తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాట్లు మంగళవారం రాత్రి సద్దుల చేరువుపై బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి
.