శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను వర్చువల్‌గా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్ ఎఫైర్స్) సీహెచ్.రవికృష్ణ.
శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు.
హాజరైన ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.
గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఏ.బాబు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జీఎస్.నవీన్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్‌కుమార్, డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.