మొసలిని చుట్టేసిన అనకొండ.. వీడియో వైరల్!

ఈ వీడియో చూస్తే ఎలాంటి వారికైనా సరే చమటలు పట్టేస్తాయి.ఎందుకంటే ఓ భారీ అనకొండా మొసలిని చుట్టేసి మింగుతున్న వీడియో అది.

 Anaconda Fight With Crocodile Viral Video,anaconda, Crocodile, Brazil, Viral Vid-TeluguStop.com

ప్రస్తుతం నెట్టింట నెటిజన్లను భయపెడుతున్న ఆ వీడియో వైరల్ అవుతుంది.ఈ భయంకర ఘటన బ్రెజిల్ లోని కండొమినియంలో గతవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.బ్రెజిల్‌లోని కండొమినియంలో దాదాపు ఆరు అడుగుల పొడవు ఉన్న మొసలిని ఓ అనకుండా పూర్తిగా చుట్టేసింది.అది చూసిన స్థానికులు తాడుతో ఆ రెండింటిని విడిపించే ప్రయత్నం చేశారు.ఇది అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం వైరల్ గా మారింది .

ఇప్పటివరకు ఈ వీడియోకు కొన్ని లక్షల సంఖ్యలో వ్యూస్, కామెంట్స్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ” ఇది ప్రకృతి సహజం.

ప్రజలు గౌరవించడం లేదని” కామెంట్లు చేస్తే మరికొందరు స్పందిస్తూ.వామ్మో ఇలాంటి ఘటనలు ఇన్నాళ్లు సినిమాల్లోనే చూశాను.

మొదటిసారి రియల్ గా చూస్తున్న.చాలా భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంత భయంకరమైన వీడియోను మీరు ఓసారి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube